ఇన్‌స్టాగ్రామ్‌లో అలియా భట్ కొత్త ఫోటోలు పోస్ట్ చేసింది. అమ్మ అందం గురించి
మాట్లాడే ఐకానిక్ సంతూర్ సబ్బు ప్రకటనతో పోలిన పలు ఫొటోలను ఆమె విడుదల
చేసింది. నటుడు, తన భర్త రణబీర్ కపూర్‌తో కలిసి పార్టీకి హాజరు కావడానికి
ముందు ఈ చిత్రాలు విడుదల చేయడం విశేషం. రాధిక మర్చంట్‌తో తన చిన్న కుమారుడు
అనంత్ అంబానీ నిశ్చితార్థాన్ని జరుపుకోవడానికి వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ
ముంబై నివాసం యాంటిలియాలో ఆలియా, తన భర్త, నటుడు రణబీర్ కపూర్‌తో కలిసి ఇటీవల
విలాసవంతమైన పార్టీకి హాజరయ్యారు. శుక్రవారం ఆలియా ఈ ఈవెంట్ నుంచి తన లుక్
క్లోజ్ అప్ చిత్రాలను పంచుకుంది. అలియా మింట్ గ్రీన్ బ్లేజర్ కుర్తాతో షరారా
ధరించి అందంగా కనిపించింది.