అమరావతి : నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్.జగన్ను
వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వదించి, తిరుమల తిరుపతి దేవస్థానం,
శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వేద పండితులు, అధికారులు ప్రసాదాలు
అందచేశారు. ముఖ్యమంత్రి శ వైయస్.జగన్కు ఉప ముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు
సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ హరి జవహర్లాల్, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి
దేవస్ధానం ఈవో భ్రమరాంభ, ఇతర అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.