విజయవాడ : వార్తా ప్రభ జాతీయ దినపత్రిక 2023 సంవత్సర క్యాలెండర్ ని విజయవాడ
నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా తాతా మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తా ప్రభ ఎన్నో సామాజిక హితమైన వార్తలు
ప్రజల్లోకి తీసుకెళుతుందన్నారు.క్యాలెండర్ కూడా ఎంతో క్వాలిటీ తో ప్రింట్
చేశారని అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్తా ప్రభ ఎడిటర్,ఆంధ్రప్రదేశ్ మీడియా
ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్, రాష్ట్ర
కార్యదర్శి యేమినేని వెంకట రమణ,ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు హాజీజ్,
సీనియర్ పాత్రికేయులు పసుపులేటి చైతన్య, అవనిగడ్డ సురేష్, కోటేశ్వరరావు,
తదితరులు పాల్గొన్నారు.