తిరుమల : తిరుమల శ్రీవారి భక్తులకు ఈనెల 12 నుంచి సమయ నిర్దేశిత సర్వదర్శన
టోకెన్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. గతంలో మాదిరిగానే తిరుపతిలోని
అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీగోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసంలో ఏ
రోజుకారోజు దర్శనానికి సంబంధించి టోకెన్లను జారీ చేయనున్నారు. ఈ నెల 2న
ప్రారంభమై 11వ తేదీ వరకు కల్పిస్తున్న వైకుంఠ ద్వార దర్శనం కోసం జారీ
చేస్తున్న టోకెన్లు ఆదివారం ఉదయం 10 గంటలకు పూర్తయ్యాయి.