దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం ఆర్.ఆర్.ఆర్. రోజురోజుకు
చరిత్ర సృష్టిస్తోంది. లాస్ ఏంజెల్స్‌లోని ఫెయిర్మాంట్ సెంచరీ ప్లాజాలో ఇటీవల
జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన
హిస్టారికల్ డ్రామా ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఎంపికైంది. ఈ అవార్డును
స్వీకరించేందుకు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ లాస్ ఏంజెల్స్
కు చేరుకున్నారు. ఈ చిత్రం గత వారం ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్స్ 2023లో
ఉత్తమ ఒరిజినల్ పాట బహుమతిని అందుకుంది. ఆర్.ఆర్.ఆర్. గోల్డెన్ గ్లోబ్స్ విజయం
తర్వాత లాస్ ఏంజిల్స్‌లో బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ క్రిటిక్స్ ఛాయిస్
అవార్డును గెలుచుకోవడం విశేషం.