విజయవాడ : భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో విజయవాడ లో నేతాజీ జయంతి వేడుకలను
సోమవారం బిజెపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి గా
పాల్గొన్న కేంద్ర మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ నేతాజీ
ఆలోచనలు తోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన చేస్తున్నారన్నారు. నేతాజీ
ఆశయాలు యువతకు మేలుకొలుపు. నేతాజీ జీవితం దేశానికి సమర్పించిన యోధుడు గా
కీర్తించారు. బిజెపి ఎపి సహా ఇంఛార్జి సునీల్ దేవదర్ జీ, బిజెపి రాష్ట్ర
అధ్యక్షుడు సోము వీర్రాజు నేతాజీ జీవితం విశేషాలు వివరించారు.