విజయవాడ: రాష్ట్ర మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్
హరిచందన్ మాట్లాడుతూ వసంతకుమార్ 2004, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారన్నారు.
వట్టి కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.