హైదరాబాద్ : తెలుగు సినిమా దిగ్గజం, కళా తపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల రవాణా
శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నో అద్భుతమైన
సినిమా లలో తెలుగు దనాన్ని అణువణువున ప్రతిబింబించే ల ఆయన తీసిన చిత్రాలు
తెలుగు సినిమా కే గర్వ కారణమన్నారు. వారి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు
తీరని లోటని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని
ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం
చేశారు.