విజయవాడ : పోసాని మురళి కృష్ణ ఛైర్మన్ గా శుక్రవారం కార్యలయంలో పదవీ ప్రమాణ
స్వీకారం చేశారు. మొదటి కళాతపస్వీ విశ్వనాథ్, డైరెక్టర్ సాగర్ మృతి సందర్భంగా
మౌనం పాటించి వారి చిత్రపటాలకు పూల మాలలు వేశారు. అనంతరం ఎఫ్ డీ సీ మేనేజింగ్
డైరెక్టర్ విజయ కుమార్ మాట్లాడుతూ పోసానికి శుభాకాంక్షలు తెలిపారు. పోసాని
అన్ని క్రాఫ్ట్ లలో మంచి సంభంధం కలిగిన వ్యక్తి ని నియమించిన ఏపిలో సినిమా
రంగానికి చేయూత నివ్వాలని కోరారు. అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని, లక్ష్మి
పార్వతి, స్థానిక ఏమ్మేల్యే విష్ణు, ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి పుష్ప
గుచ్చాలు అందచేసి శాలువాతో సత్కరించారు.మాజీ మంత్రి, శాసనసభ్యులు పేర్ని నాని మాట్లాడుతూ ఏ లాభాపేక్ష లేకుండా
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉంటే చాలు పేదవాళ్ళకు కూడ మేలు జరుగుతుందనే
సంకల్పంతో మురళి కృష్ణ ఉన్నారని, కానీ ముఖ్యమంత్రి కోరిక మేరకు ఈ పదవి
స్వీకరించారన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏకలవ్య అభిమాని పోసాని అని అన్నారు.
చెన్నై నుండి హైదరాబాద్ కు ఎలా తీసుకొచ్చారో అదే విధంగా వైజాగ్ లో 100 ఎకరాలు
సినిమా స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయిస్తుందని, అందుకు అనువైన
వాతవరణం అనుమతులు త్వరితగతిన ఏర్పాటు చేస్తుందన్నారు. ఫిల్మ్ డెవలప్ మెంట్
కార్పోరేషన్ ద్వారా సందేశాత్మక సినిమాలు తీయాలని కోరారు. నాటక రంగానికి
ఆదరించే వారు, చప్పట్లు కొట్టే వారు కరువయ్యారని అన్నారు.

అనంతరం ఎఫ్ డిసి నూతన ఛైర్మన్ పోసాని మురళి కృష్ణ మాట్లాడుతూ డైరెక్టర్ సాగర్,
విశ్వనాథ్ కు తేడా ఉంది. సాగర్ మంచి మానతావాధి అని, విశ్వనాథ్ గొప్ప డైరెక్టర్
అన్నారు. నాకు రాజకీయం పరిచయం చేసింది గౌతమ్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి
పదవి ఇస్తారని అనుకోలేదన్నారు. ఆయనను దూరంగా చూస్తూ ఇష్టపడే వాడ్నని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి జనం నుండి పుట్టారని అన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెడు
చేయనని,అబద్దాలు చెప్పనని, ఆకాశం నుండి చుక్కలు దింపనని జగన్మోహన్ రెడ్డికి
మంచి పేరు తెస్తానని అన్నారు.