గురువారం జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 60
స్థానాల్లో 259 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 28
లక్షల మంది ఓటర్ల కోసం 3,328 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికార
బీజేపీ, ప్రతిపక్ష సీపీఎం, తిప్రా మోథా పార్టీల మధ్య ఇక్కడ త్రిముఖ పోరు
నెలకొంది.