దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మొదటి వర్ధంతి కార్యక్రమం మంగళవారం
నెల్లూరుజిల్లాలోని వారి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో జరిగింది. మేకపాటి
కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్
రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్
రెడ్డి, నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస
రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్, వైసీపి జిల్లా
అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వెంకటగిరి వైసీపి ఇంఛార్జ్
నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు, ఉదయగిరి
నియోజకవర్గాల నుండి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా
గౌతంరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. గౌతమ్ రెడ్డి
సేవలను కొనియాడారు.