హైదరాబాద్ : బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడుగా
బండి సంజయ్ కొనసాగుతారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్
స్పష్టం చేశారు. వచ్చే నెల 11వ తేదీతో బండి సంజయ్ మూడేళ్ల పదవీ కాలం
ముగుస్తున్న సందర్భంలో బండిసంజయ్‌ను మళ్లీ అధ్యక్ష పదవిలో కొనసాగించేందుకు
జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.