కడప : కడప నగరంలోని వైఎస్సార్సీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు వారి క్యాంపు
కార్యాలయం లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, ఇంఛార్జి లు, నాయకులతో సమీక్షా సమావేశం
నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల కార్యాచరణ , మర్చి 13 వ తేదీన జరగబోవు
పోలింగ్ సరళి గురించి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, కడప నగర మేయర్
వైఎస్సార్సీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, కడప నియోజకవర్గ
పట్టభద్రుల ఎన్నికల పరిశీలకులు మాసీమా బాబు, పట్టపధ్రు ల ఎమ్మెల్సీ అభ్యర్థి
రవీందర్ రెడ్డి గారు వివరించారు. ఈ సమావేశం లో వైఎస్ఆర్ సీపీ నాయకులు
నారపురెడ్డి సుబ్బారెడ్డి డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి కార్పొరేటర్లు
డివిజన్ ఇన్చార్జులు కో ఆప్షన్ నెంబర్స్ పత్తి రాజేశ్వరి, చెన్నయ్య
,సుబ్బారెడ్డి ,సుదర్శన్ రెడ్డి,ఆర్ వి రమణ, వినోద్ ,బండి ప్రసాద్ ,బండి ఉమా
,నాగేంద్ర నాయుడు, గంగరాజు ,మల్లికార్జున, భాస్కర్ వర్మ ,శివ కోటిరెడ్డి,
రామలక్ష్మణ రెడ్డి, కే బాబు, లక్ష్మయ్య ,శ్రీరంజన్ రెడ్డి, సుబ్బరాయుడు,
రామచంద్రయ్య ,ఐస్ క్రీమ్ రవీంద్రారెడ్డి ,మేసా ప్రసాద్, సూర్యనారాయణ, జహీర్,
ఆరిఫ్ ,రిజ్వాన్ ,షఫీ, అజ్మతుల్లా, జఫరుల్లా ,చాక్లెట్ గౌస్ ,అలీ అక్బర్,
షంషీర్ ,రఫీ, కమల్ భాష, బాలస్వామి రెడ్డి ,రెడ్డి ప్రసాద్, రామకృష్ణారెడ్డి,
కృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రఘునాథ రెడ్డి, నాయక్,అహ్మద్
,మున్న ,అర్జున్, మురళి,ప్రతాప్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి,కిరణ్ తదితరులు
పాల్గొన్నారు.