విజయవాడ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డి కనక
దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల
దేవస్థానంలో అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు కుటుంబసభ్యులతో కలిసి విచ్చేసిన
రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డికి స్వాగతం పలికారు.
అమ్మవారి దర్శనం కల్పించిన అధికారులు అనంతరం వీరికి ఆలయ వేదపండితులు
వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ అమ్మవారి
ప్రసాదములు, శేషవస్త్రము అందచేశారు.