హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన
ప్రగతిభవన్ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు
వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. కేసీఆర్ వెంట ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత
కూడా ఆస్పత్రికి వెళ్లారు.