విజయవాడ : నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సోదరుడు ముక్కాల వ్యాస్
ప్రసాద్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్ మోహ రెడ్డి హాజరై
నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ
రిసెప్షన్ వేడుకలో నూతన వధూవరులు ఉషశ్రీ, ప్రశాంత్ కుమార్‌లను సీఎం వైఎస్
జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వదించారు.