విజయవాడ : ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 1998 డిఎస్సీ
క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేస్తూ ప్రభుత్వం
బుధవారం జీవో నెంబర్ 27న ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా
రాష్ట్ర వ్యాప్తంగా 4534 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో
నియామకం పొందనున్నారు. వీరందరుకి కౌన్సిలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులు
ఇవ్వాలని కమీషనర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నెలాఖరులోపు
అభ్యర్థులందరికీ నియామకపు పత్రాలు వస్తాయని ఆశిస్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారం
ఉద్యోగాలు ఇచ్చి 4534 మంది జీవితాల్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి వైయస్
జగన్మోహన్ రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్
ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు.