వెలగపూడి : డ్రిప్ ఇరిగేషన్‌కు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని
వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు.సూక్ష్మసేద్యంలో ఏపీకి
దేశంలో మంచి గుర్తింపు లభించిందన్నారు. అవసరమైనవారందరికీ డ్రిప్ సదుపాయాన్ని
అందిస్తామని మంత్రి అన్నారు.