వెలగపూడి : శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ మండలి చైర్మన్ చాంబర్ నందు త్వరలో ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనున్న
ఎమ్మెల్సీలను సన్మానించారు. అందుబాటులో ఉన్న వారిలో వాకాటి నారాయణరెడ్డి,
శ్రీనివాసులు రెడ్డి గంగుల ప్రభాకర్ రెడ్డి వెన్నపూస వేణుగోపాల్ రెడ్డి,
మాణిక్య వరప్రసాద్ మాధవ్ లను శాలువాను కప్పి, పుష్పగుచ్చం అందజేసి
సన్మానించారు.