హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై మంత్రి కేటీఆర్ మరోసారి
స్పందించారు. పెద్దఅంబర్ పేటలో బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో పాల్గొన్న మంత్రి
టీఎస్పీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అని వెల్లడించారు.