గుంటూరు : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నం పర్యటనకు
వెళుతున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు
విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు రిషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్స్
చేరుకుని 7.00 – 8.00 గంటల మధ్య జీ 20 డెలిగేట్స్‌తో ఇంటరాక్షన్ కార్యక్రమం,
అనంతరం అతిధులకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన డిన్నర్లో పాల్గొని రాత్రి 8.45
గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.