హైదరాబాద్ : హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు తెలంగాణ సీఎం
కేసీఆర్కు మనసు రావడం లేదన్న కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్
తీవ్రంగా స్పందించారు. అమిత్షా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆక్షేపించారు.
వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదని వ్యాఖ్యానించారు.