విజయవాడ : రామినేని ఫౌండేషన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని
శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ కు
దేశవాళి ఆవు నెయ్యి, రైతుబండిని రామినేని ఫౌండేషన్ కన్వీనర్, మాజీ జిల్లా
పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం , రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్
బహుకరించారు