ఒంగోలు : మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
చేశారు. మేము తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ
మిగలరు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంలో కోర్టుకు వెళ్లలేదని నిరూపిస్తే
పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. కాగా బాలినేని ఆదివారం మీడియాతో
మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తుంటే
ఎల్లో మీడియాకు కడుపు మండుతోంది. మేము తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు,
అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ మిగలరు. 40 మంది మా పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి
టచ్లో ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలను ఎందుకు కొనుకున్నారు?. ఒంగోలులో పేదలకు ఇళ్లు
ఇవ్వకుండా అడ్డుకంది టీడీపీనే. పేదల స్థలాలపై టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారని
దేవుడి సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను. కోర్టుకు వెళ్లలేదని నిరూపిస్తే
పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేలనాటి మాధవరావు, 32. వ డివిజన్ నాయకులు.
పసుపులేటి నవీన్ నీలి అశోక్. ముప్పనేని శంకర్ తోటపల్లి మనోహర్, కొల్లా అశోక్,
మన్నేపల్లి అంకబాబు, వైయస్ఆర్సీపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు
కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్, బీసీ సెల్ జిల్లా
అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, గంటా రామానాయుడు, వైయస్సార్సీపి ట్రేడ్ యూనియన్
నగర అధ్యక్షులు పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన
కార్యదర్శి జాజుల కృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు వెంకట్రావు, వీధి పల్లి
గురునాథం, నత్తల భీమేష్, మాజీ ఎమ్మెల్యే ఆదేన్న, బొమ్మినేని మురళి, సూపర్
బజార్ డైరెక్టర్ వల్లెపు మురళి, సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి
కరుణాకర్, కమిషనర్ ఎం. వెంకటేశ్వరరావు, ఎం.మాల్యాద్రి, మున్సిపల్ ఎ.సి.పి
వెంకటేశ్వర రావు, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాబ్జి,హౌసింగ్ ఏ.ఈ
మస్తాన్,మెప్మ సీ.ఈ.ఓ. సుబ్బారావు, పున్నయ్య, కార్పొరేటర్స్ యనమల నాగరాజు,
ఈదరా చిన్నారి, అంగిరేకుల గురవయ్య, తోటపల్లి సోమశేఖర, మీ రావాలి, జానీ,
వైయస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, జిల్లెల్ల
మోడీ రమాదేవి, మూడు జిల్లాల మహిళ కోఆర్డినేటర్ బడుగు ఇందిరా వైఎస్ఆర్సిపి మహిళ
నాయకులు పురిని ప్రభావతి, సువర్ణ, మాతా శిశు వైద్య శాల డైరెక్టర్ సాదం
విజయలక్ష్మి, బైరెడ్డి అరుణ, బడుగు కోటేశ్వర రావు, తమ్మినేని మాధవి,
రాజేశ్వరీ, సాహిత్య అకాడమీ డైరెక్టర్ జ్యోతి, తుగురు మాధవి, తూము పద్మ,
మరియమ్మ, చిట్టి బోయిన రమణమ్మ, కృష్ణ వేణి నాగేశ్వర రావు, మాధవి, దాసరి
శ్రీదేవి, కోటేశ్వరమ్మ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,
అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.