పుష్ప సినిమా నేషనల్ వైడ్గా ఎంతటి సునామినీ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పని
లేదు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా అందరి
అంచనాలను తలకిందులు చేసింది. ఇప్పుడు రెండో పార్ట్ కోసం దేశం అంతా ఎదురుచూసేలా
చేసింది. ఆ ఎదురుచూపులకు తగ్గట్టుగా అప్డేట్లు ఇచ్చాడు సుకుమార్. బన్నీ
Birthday Day (April 8) సందర్భంగా రిలీజ్ చేసిన అప్డేట్లు అందరినీ
ఆశ్చర్యపరుస్తున్నాయి.వేర్ ఈజ్ పుష్ప అంటూ వదిలిన ఈ చిన్న పాటి వీడియోలో ఎన్నో క్లూలు వదిలాడు.
నెక్ట్స్ సినిమా ఎలా ఉండబోతోందో చిన్న హింట్ ఇచ్చాడు. పుష్ప స్మగ్లింగ్ ద్వారా
సంపాదించిన డబ్బు అంతా కూడా పేదల కోసం ఖర్చు పెట్టి వారి గుండెల్లో దేవుడిగా
నిలిపోయేట్టు కనిపిస్తున్నాడు. ఇక తనకంటూ సపరేట్గా సైన్యాన్ని, ప్రభుత్వాన్ని
ఏర్పర్చుకున్నట్టు అనిపిస్తోంది.

ఇక పులి సైతం భయపడి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే.. పుష్ప వచ్చాడని అర్థం
అంటూ చెప్పిన డైలాగ్, చూపించిన విజువల్స్, ఎలివేషన్స్ సినిమా ఏ రేంజ్లో
ఉంటోందో చెప్పేశాడు సుకుమార్. ఇక ఇందులో విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా
అదిరిపోయాయి. ఇదంతా ఒకెత్తు అయితే.. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇంకో ఎత్తులా
ఉంది.