విజయవాడ : స్థానిక 49వ డివిజన్ ప్రైజర్ పేటలో గల తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నూతన
భవన నిర్మాణానికి మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి
శ్రీనివాస రావు 10 లక్షల రూపాయల విరాళం ఇస్తానని గతంలో హామీ ఇచ్చి ఉన్నారు.
అయితే వెలంపల్లి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సాయి అశ్విత చర్చ్ వద్దకు వెళ్ళి
చర్చ్ పాస్టర్, సంఘ పెద్దలకు 10 లక్షల రూపాయలను నగదు రూపంలో అందించారు. ఈ
కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వెలంపల్లి రాఘవ నరసింహారావు, కొనకళ్ళ
విద్యాధరరావు,స్థానిక నాయకులు బుదాల శ్రీను, తంగిరాల ప్రమీల,యర్రజొన్న
విజయలక్ష్మి, గౌడుపెరు సుదీర్, జార్జ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.