జంతు ప్రేమికులు జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం (ఏప్రిల్ 11 ) సందర్భంగా
హీరో రాంచరణ్ తేజ్ కు చెందిన తన పెంపుడు కుక్క ఫోటోలు సోషియల్ మీడియాలో వైరల్
అవుతున్నాయి .
టాలీవుడ్ విషయానికి వస్తే… పెంపుడు జంతువులను బాగా ఇష్టపడే హీరోల్లో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందువరుసలో ఉంటారు.రామ్ చరణ్ సతీమణి ఉపసానకు
కూడా మూగజీవులంటే ఎంతో మక్కువ. అందుకే తమ పెట్ డాగ్ రైమ్‌ను ఎంతో ప్రేమగా
చూసుకుంటారు. పూడుల్ జాతికి చెందిన ఈ శునకం వారి కుటుంబంలో భాగమైంది. ఒంటి
నిండా పట్టులాంటి బొచ్చుతో ఎంతో ముద్దొచ్చే ఈ శునకం చిన్నప్పటి నుంచి రామ్
చరణ్ ఒళ్లోనే పెరిగింది.రామ్ చరణ్ విదేశాలకు షూటింగ్ లకు వెళ్లే సమయంలో సయితం చార్టర్డ్
విమానంలో ఇది కూడా ఉండాల్సిందే. పెంపుడు కుక్క రైమ్ కు Imsta gram లో సయితం
అకౌంట్ వుండగా వేల సంఖ్యలో నెటిజన్లు మరియు అభిమానులు ఫాలో అవుతున్నారు.