సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో సైతం బిజీ అవుతున్న రష్మిక మందన్న మరో
ఘనతను సొంతం చేసుకుంది. సినిమాలను విశ్లేషిస్తూ ర్యాంకులు ఇచ్చే ఐఎండీబీ తాజా
ర్యాంకులను విడుదల చేసింది. ఈ జాబితాలో అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేసిన
రష్మిక తొలిసారి టాప్ 3 స్థానంలో నిలిచింది.ఇటీవలే ‘పుష్ప2’ గ్లింప్స్ రావడం, ఆమె బర్త్ డే సెలెబ్రేషన్స్ కారణంగా
ఆమె గురించి ఇంటర్నెట్ వేదికగా చాలా మంది మాట్లాడుకున్నారు. దీంతో ఆమె
ర్యాంకింగ్ భారీగా పెరిగింది.

మరోవైపు ఈ జాబితాలో అల్లు అర్జున్ 17వ స్థానంలో నిలిచాడు. తమన్నా 33వ
స్థానంలో, నాని 49వ స్థానంలో, కీర్తి సురేశ్ 50వ స్థానంలో ఉన్నారు.