ఇప్పుడు మణిరత్నం అభిమానులంతా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమా కోసం వెయిట్
చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వివిధ భాషల్లో ఈ నెల 28వ తేదీన
విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించి ప్రీ
రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో ప్లాన్ చేశారు.ఈ నెల 23వ తేదీన ‘నోవాటెల్’ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుకను
నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ మొదలుకానుంది. ఈ
విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల
చేశారు. భారీ తారాగణమంతా ఈవెంటుకు హాజరుకానుంది.

విక్రమ్ .. ఐశ్వర్య రాయ్ .. కార్తి .. త్రిష .. జయం రవి .. జయరామ్ .. శరత్
కుమార్ .. ప్రకాశ్ రాజ్ ప్రధానమైన పాత్రలలో కనిపించనున్నారు. ఏఆర్ రెహ్మాన్ ఈ
సినిమాకి సంగీతాన్ని అందించాడు. అసలు కథ ఈ పార్టులోనే ఉండటం వలన, అందరూ కూడా ఈ
సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.