అఖిల్ – సురేందర్ కాంబినేషన్లో రూపొందిన ‘ఏజెంట్’ సినిమా, ‘వరంగల్’ లో ప్రీ
రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున
మాట్లాడుతూ .. “నిజంగానే అఖిల్ చెప్పినట్టు మా అందరికీ సినిమాలంటే పిచ్చి ..
అభిమానులంటే ప్రేమ. ఒక కొత్త జోనర్లో ఒక సినిమాను అందిస్తే తెలుగు ప్రేక్షకులు
దానిని బ్లాక్ బస్టర్ హిట్ చేసి తీరతారు. అలాంటి ఒక జోనర్లో సురేందర్ రెడ్డి
చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను” అన్నారు.”నిజంగా నాకు ఈ సినిమా కథ తెలియదు .. సినిమా నేను చూడలేదు. అప్పుడప్పుడు అఖిల్
ఇంటికి వచ్చి చెబుతుంటే వినేవాడిని. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి
ఏయే అంశాలు ఉండాలో ఆ అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. మమ్ముట్టి గారు ఈ సినిమా
ఒప్పుకోవడాన్ని బట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అనిపిస్తోంది. సాక్షి
వైద్య కెరియర్ కి ఈ సినిమా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను” అని అన్నారు.

“అఖిల్ ఎనర్జీ మీరంతా ఇప్పుడు చూస్తున్నారు. మేము చిన్నప్పటి నుంచి
చూస్తున్నాము. ఆ ఎనర్జీని ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి బయటికి తీశారు.
సిక్స్ ప్యాక్ కోసం అఖిల్ పడిన కష్టాలను నేను చూస్తూనే వచ్చాను. మా వయసులో
ఇలాంటి కష్టాలు లేకపోవడం వలన హమ్మయ్య అనుకున్నాను. అక్కినేని అభిమానులు
చూపిస్తున్న ప్రేమవలన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని న