విజయవాడ : తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు
ఆధ్వర్యంలో ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాలెంపాటి శ్రీనివాసులు,
ఉపాధ్యక్షులు పొన్నికంటి శ్రీనివాసాచారి, మామిడాల శ్రీనివాస రావు లు సి.ఆర్.
మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ను విజయవాడలోని ఆయన
కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలుసుకుని జర్నలిస్టుల సమస్యల పై
చర్చించారు. ఈ సమావేశంలో సి. ఆర్ మీడియా అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి
బాలగంగాధర్ తిలక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని
శ్రీనివాసరావు ని సత్కరించారు.