విజయవాడ : “సహకార భూమి ” పక్ష పత్రిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథి
గా పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని
శ్రీనివాస రావు తమ సమ్మతిని సహకార భూమి జర్నల్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్
ప్రతినిధులకు తెలిపారు. సహకార భూమి జర్నల్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్
ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని
శ్రీనివాస రావు ను గురువారం ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
సహకార రంగం బలోపేతం చేసే దిశ గా తాము ఈనెల చివర్లో లేదా వొచ్చే నెల మొదటి వారం
లో “సహకార భూమి ” పక్ష పత్రికను ప్రారంభించనున్నామని ఆ సొసైటీ చైర్మన్, పత్రిక
గౌరవ సంపాదకులు దాసరి కేశవులు చైర్మన్ కు వివరించారు. వ్యవసాయం, సహకార శాఖ
మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి చేతుల మీదుగా ఈ పక్ష పత్రికను
ప్రారంభించనున్నామని ఆయన చైర్మన్ కు తెలిపారు. “సహకార భూమి ” పక్ష పత్రిక
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా పాల్గోవాల్సిందిగా కేశవులు చైర్మన్
కు విజ్ఞప్తి చేశారు. ప్రారంభ తేదీ, సమయంలను త్వరలోనే తెలియచేస్తామని ఆయన
తెలిపారు.

“సహకార భూమి ” పక్ష పత్రిక గౌరవ సంపాదకులు దాసరి కేశవులు ను చైర్మన్ ఈ
సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో “సహకార భూమి ” పక్ష పత్రిక
సంపాదకులు షేక్ అక్బర్ పాషా, ఎడిటోరియల్ బోర్డు మెంబర్ కే.వి. కృష్ణ, సొసైటీ
డైరెక్టర్ చావా రవి, సొసైటీ సెక్రెటరీ వి. రత్న ప్రసాద్, మీడియా అకాడమీ
సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర తిలక్, కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్ బాబు
పాల్గొన్నారు.