న్యూఢిల్లీ : సీబీఐ కొత్త డైరెక్టర్గా 1986 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐపీఎస్
అధికారి ప్రవీణ్ సూద్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీబీఐ అధికారులతో
మాట్లాడారు. ఇప్పటి వరకూ ఈ స్థానంలో ఎస్కే జైశ్వాల్ ఉన్నారు. ప్రవీణ్ గతంలో
కర్ణాటక డీజీపీగా పనిచేశారు. తన 37 ఏళ్ల ఐపీఎస్ కెరీర్లో ఆయన పలు ముఖ్యమైన
స్థానాల్లో సేవలందించారు.