విజయవాడ : స్వాతంత్ర సమరయోధులు సేవ తత్పురుషులు భారతదేశ తొలిప్రధాని స్వర్గీయ
జవాహర్ లాల్ నెహ్రు అని పార్లమెంట్ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
కొనియాడారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో నెహ్రు చిత్ర పటానికి పూల మాల వేసి
నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నరహరిశెట్టి నరసింహారావు,
లామ్ తాంతియా కుమారి, మేడా సురేష్, బొర్ర కిరణ్ కుమార్, వి. గురునాథం,
కొలనుకొండ శివాజీ, కిరణ్, ఏసుదాసు, బైపూడి నాగేశ్వరరావు, వేముల శ్రీనివాస్,
తూమాటి బాలు, షేక్ నాగూర్, ప్రకాశ్, జోసఫ్, గౌస్, తదితరులు పాల్గొన్నారు.