విజయవాడ : రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వన్ టౌన్ బ్రాంచ్ నందు బుధవారం ఉచిత
మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రమేష్ హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్
షహనాజ్ షేక్, పల్మనాలాజిస్ట్ డాక్టర్ టి. కార్తిక్ ఈ శిబిరంలో 202 మంది
పేషెంట్లకు ఉచితంగా వైద్యసేవలు నిర్వహించి, వారికి వైద్య సలహాలు, సూచనలు
చేసారు. పేషెంట్స్ అందరికి ఉచితంగా ఎకో, ఈ సీ జీ, షుగర్ మరియు బీపీ టెస్ట్ లను
నిర్వహించారు. రమేష్ హాస్పిటల్ వైద్య సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొన్నారు.