ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. రష్యా,
అమెరికా, ఆస్ట్రేలియా, నేపాల్, కెనడా, తైవాన్ తదితర దేశాలు బాధిత కుటుంబీకులకు
తమ సంతాపాన్ని వ్యక్తం చేశాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశాభావం
వ్యక్తం చేశాయి.