హైదరాబాద్ : సంవత్సరానికి రాష్ట్రంలో ఐటీ రంగం పనితీరుపై మంత్రి కేటీఆర్ ఇవాళ
నివేదికను విడుదల చేయనున్నారు. 2015 నుంచి ఈ విధానం అవలంభిస్తున్నా.. కొన్ని
నెలలుగా మంత్రి చేస్తున్న విదేశీ పర్యటనలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల
దృష్ట్యా ఈ ఏడాది నివేదికపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. దీంతో పాటు పురపాలక
శాఖకు సంబంధించిన వార్షిక నివేదిక సైతం విడుదల చేయనున్నట్లు మంత్రి కేటీఆర్
తెలిపారు.