హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో 50 నుంచి 60 నియోజక వర్గాలల్లో
ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించేందుకు.. తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే
సర్వేలు పూర్తి చేసిన పీసీసీ… వివాదస్పదం లేని నియోజకవర్గాలల్లో అభ్యర్థులు
ఎవరో తేల్చేయాలని భావిస్తోంది. అభ్యర్ధులకు చెందిన సమాచారం బయటకు
పొక్కకుండా… పీసీసీ జాగ్రత్త పడుతోంది. సీనియర్లు, జూనియర్లు అన్నది ఇక్కడ
ప్రామాణికం కాదని చెబుతున్న పార్టీ వర్గాలు… గెలుపు గుర్రాలే ప్రధానమని
స్పష్టం చేస్తున్నాయి.