హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో
పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు
కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ
జరిగే ప్రగతి నివేదన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని
ఏర్పాట్లు పూర్తి చేశారు.