తిరుపతి : అప్పలాయగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 7
గంటలకు శ్రీ రాజమన్నార్ అలంకారంలో స్వామివారు గజవాహనంపై భక్తులను
కటాక్షించారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల
భోగభాగ్యాలు అభివృద్ధి కలుగుతాయి. వాహనసేవలో డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో
రమేష్, సూపరింటెండెంట్ వాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ పాల్గొన్నారు.