పోలవరం : దిగువ కాఫర్ డ్యాం వద్ద పూర్తయిన పనులను సీఎం జగన్ పరిశీలించారు.
ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-2 వద్ద కోతకు గురైన డయాఫ్రమ్ వాల్ పరిశీలించారు.
ఈసీఆర్ఎఫ్ డ్యాం పనుల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పోలవరం
పనులపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పోలవరం పనుల పురోగతిపై
అధికారులు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఫోటో
ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్ తిలకించారు. వరదల సమయంలో ఎగువ కాఫర్ డ్యాం పెంచిన
ఎత్తు తీరును, పూర్తైన పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం
పనులపై అధికారులతో సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా
తీసుకున్న ఏపీ ప్రభుత్వం రికార్డు సమయంలో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ
కాఫర్ డ్యామ్ పూర్తి చేసింది. కాఫర్ డ్యామ్ ఎత్తు 44 మీటర్లకు పెంచారు.
31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్ పూర్తయ్యింది.