చేశామని డిప్యూటి సిఎం అంజాద్ బాషా వెల్లడించారు . గుంటురు విజయవాడ రహదారిపై
నంబూరు గ్రామంలో ఎర్పాటు చేసిన హజ్ యాత్రికుల బస కేంద్రం అంధ్రప్రదేశ్ హజ్
హౌస్ లో అయన గత వారం రోజులుగా ఉండి ఏర్పట్లను హజ్ కమిటి చైర్మన్ బిఎస్ గౌసల్
అజాం తో కలిసి పర్యవేక్షిస్తున్నారు . ఈ సందర్బంగా వివిద ప్రాంతల నుంచి బస
కేంద్రానికి వస్తున్న హాజిలు వారి సంబంధీకులను అయన స్వయముగా ఎదురెళ్లి
స్వాగతం పలుకుతున్నారు . ఈ సందర్భంగా ప్రతి విషయన్ని అయన స్వయంగా
పర్యవేక్షిస్తూ ఉన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటి సిఎం అంజాద్ బాషా మాట్లడుతూ రాష్ట్ర ప్రభుత్వ తరపున
తొలిసారిగా విజయవాడ నుంచి హాజిలు పవిత్ర హజ్ యాత్రకు బయదేరుతున్నారన్నారు.
విజయవాడ ఎంబారిగేషన్ పాయింటు వచ్చిందని సంతోషంలో వుండగా , టికెట్ ధర వ్యత్యాసం
ఇబ్బంది గా మారిన నేపథ్యంలో తాను హజ్ కమిటి చైర్మన్ సిఎం జగన్ గారి దృష్టికి
తీసికుని వెళ్ళగానే అయన ప్రభుత్వ వ్యత్యాస ధరను భరిస్తుందని హమీ ఇచ్చి ,
కొద్దిరోజుల్లొనే ఆడబ్బులను హాజిల బ్యాంకు అకౌంట్లకు జమ చెయడం ఒక
అద్భుతమన్నారు . దేశంలొ ఎక్కడలేని విధంగా మన ప్రభుత్వం ఒక్కటె ఇటువంటి బారి
ప్రోత్సాహాన్ని అందించిందన్నరు . ఈక్రమంలోని నంబరు సిర్రాజుల్ ఉలూం మదరసాను
తాత్కాలిక హజ్ హౌసుగా వినియోగిస్తున్నామన్నారు. ఇక్కడ హాజిలు వారి సంబంధీకులకు
సకల సౌకర్యాలను ఎర్పాటు చేశామన్నారు . ఎండ వేడిమి ఎక్కువగా వుండటంతో హాజిల బస
కేంద్రములో అనేక ఎయిర్ కండీషనర్లను ఏర్పటు చెయడం దేశంలోనే తొలిగ జరిగిందన్నారు
. హాజలకు వారి బంధుమిత్రులకు అన్నపానీయాలు 24 గంటలు అందుబాటులొ ఉంచామన్నారు .
బుదవారం ఉదయం గన్నవరం అంతర్జాతీయ విమనశ్రేయం నుంచి తొలి అంతర్జాతీయ విమానం
బయలుదేరుతుందన్నారు . హజ్ హౌసునుంచి ఉదయం 5 గంటలకు హాజిల బస్సులు
బయలుదేరుతూయన్నారు . హాజిల లగేజితో మరొ రొండు వాహనాలు వారిని
అనుసరిస్తాయన్నారు . హజ్ హౌసులోనే ఇమిగ్రేషన్ , లగేజి వెరిఫికేషన్ పనులన్నీ
ముగించుకుని యాత్రికులు నేరుగా విమానం దగ్గరకు వెళ్లే ఏర్పటు ఉందన్నారు .
రోజుకు నిర్ణయించిన తేదిల్లో హాజిలు బస కేంద్రానికి రావటం , ఇక్కడనుంచి విమానం
ఎక్కడానికి వెల్లడం కొనసాగుతుందన్నారు . హజిలకు ఎటువంటి అవసరం వచ్చినా తనను
నేరుగా సంపాదించాలని అంజాద్ బాషా కోరారు.
ఈకార్యక్రమంలో అయన వెంట అంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకీయ ఖానం,
ఆంద్రప్రదేశ్ స్టేట్ ఉర్దు అకాడమి చైర్మన్ నదీం అహమ్మద్ , ఆంద్రప్రదేశ్ స్టేట్
మైనారిటీ ఫైనాన్స కార్పోరేషన్ చైర్మన్ అసిఫ్ అలీ , ఆంధ్రప్రదేశ్ వేర్ హోసింగ్
కార్పోరేషన్ చైర్మన్ కరిముల్లా , ఎమ్మెలేలు మొహమ్మద్ ముస్తఫా , మొహమ్మద్ నవాజ్
బాషా , కిలారి రోశయ్య , ఎమ్మెల్సిలు ఇషాక్ బాషా , మొహమ్మద్ రూహుల్లా , రాష్ట్ర
ప్రభుత్వ మైనారిటి వ్యవహరాల ప్రత్యెక కార్యదర్శి ఏ ఎం డి ఇంతియాజ్ ,రాష్ట్ర
ప్రభుత్వ మైనారిటి వ్యవహరాల సలహాదారుల ఎస్ ఎం జియాఉద్దీన్ , ముఫ్తి సయ్యద్ షా
అలీ బాగ్దాది తదితర ప్రముఖులు పాల్గొన్నారు.