హైదరాబాద్: నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)
డైరెక్టర్‌గా డాక్టర్ ఎన్.బీరప్పను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎం.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.
డాక్టర్ బీరప్ప నిమ్స్‌లో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రొఫెసర్‌గా,
శాఖాధిపతిగా పనిచేస్తున్నారు. ఆరు నెలలుగా నిమ్స్ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా
కొనసాగుతున్నారు.