టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ : బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పీసీసీ
అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే తాము అధికారంలోకి
రాగానే ధరణిని రద్దు చేస్తామని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను
స్వీకరించినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.