వైఎస్సార్ జిల్లా : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం
పాదయాత్రపై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం
ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలో పాదయాత్ర చేస్తే తప్ప లోకేశ్‌కు ఈ ప్రాంత
వాసినని తెలియలేదని మండిపడ్డారు. తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకుని అధికార
పార్టీపై అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ
గుర్తే లేదు. అబద్ధాలకోరులను ప్రజలు ఎవరూ నమ్మరని అవినాష్‌రెడ్డి అన్నారు.