అమరావతి : సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ని మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ నూతన చైర్పర్సన్ గంటా పద్మశ్రీ
కలిశారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, గంటా పద్మశ్రీ కుటుంబ
సభ్యులు సీఎం జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు.