మయామీ: అధికారిక రహస్య దస్త్రాలను తన ఇంట్లో దాచిన కేసులో అభియోగాలను
ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మయామీలోని ఫెడరల్
కోర్టుకు వచ్చారు. సాయంత్రం 3 గంటలకు మేజిస్ట్రేట్ ఎదుట లాంఛనంగా
లొంగిపోయారు. దీంతో జడ్జి న్యాయ ప్రక్రియను ప్రారంభించారు. ఇది ఆయన అధ్యక్ష
పదవికి పోటీ చేయడానికి అడ్డంకిగా మారడంతోపాటు ఈ కేసులో ఏళ్లపాటు శిక్ష పడే
అవకాశముంది.