అమరావతి : కేంద్రహోమంత్రి అమిత్‌షా చెప్పే వరకూ ఎంపీ జీవీఎల్‌కు రాష్ట్రంలో
అవినీతిపై తెలియదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇంతకాలం ఎందుకు
ప్రశ్నించలేదో ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అమరావతిలో బొత్స మీడియాతో
మాట్లాడారు. ‘‘ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌తో అమిత్‌షా, జీవీఎల్ మాట్లాడారని
అర్థమవుతోంది. ప్రధాని మోడీతో మా బంధం ఎలా ఉందో..అమిత్‌షాతోనూ అలానే ఉంది.
ఒకరితో ఎక్కువ..మరొకరితో తక్కువ లేవు. మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలు
ఆయన వ్యక్తిగతం. అన్ని రాష్ట్రాలతో పాటు 2 వందేభారత్ రైళ్లు తప్ప బీజేపీ
ఏమిచ్చింది? 9 ఏళ్ల తర్వాత రెవెన్యూ లోటు నిధులిచ్చి ఉద్ధరించామంటే ఎలా?
వడ్డీతో సహా చూస్తే ఇంకా ఎక్కువే రావాలి. బీజేపీ నుంచి మాకు ఎలాంటి
వెన్నుదన్ను ప్రత్యేకంగా లేదని బొత్స వ్యాఖ్యానించారు.