విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శివ
స్వామీజీ సోమవారం కనకదుర్గా అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. ఆలయ ట్రస్ట్
బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం శివ స్వామీజీ వారు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి పవిత్ర సారె
సమర్పించడం జరిగింది. అనంతరం శివ స్వామీజీ కి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్
అమ్మవారి ప్రసాదములు అందజేయడం జరిగినది. అనంతరం మహామండపం 6 వ అంతస్థు నందు
అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం శివ
స్వామీజీ అమ్మవారి ప్రాశస్థ్యము, ఆషాడ మాసం విశిష్టత, ఇతర అంశముల గురించి
ప్రసంగించి అందరికీ అనుగ్రహ భాషణం చేశారు. చైర్మన్ తో పాటుగా ట్రస్ట్ బోర్డు
సభ్యులు కట్టా సత్తయ్య, బచ్చు మాధవీ కృష్ణ, కేసరి నాగమణి ఉన్నారు.