గుంటూరు : ఆంధ్రప్రదేశ్ జలవనరులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
సోమవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో సంబంధిత మంత్రులు,
ఉన్నతాధికారులతో ఆయన ఈ సమావేశం చేపట్టారు. ఈ సమీక్షా సమావేశంలో పోలవరం సహా
పలు ప్రాజెక్టుల పరిస్థితిపై చర్చించి కీలక ఆదేశాలు, సూచనలు చేశారు. ఈ
సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్
జవహర్ రెడ్డి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తదితరులు
హాజరయ్యారు.